వాస్తు అంటే ఏమిటీ ?


ఏ దేశమైనా అభిపృద్ధి బాటలో పయనించాలంటే వాస్తు చాలా అవసరమని తెలుసుకోవాలి. అసలు వాస్తు అంటే ఏమిటి?. వాస్తవానికి వాస్తు అన్నింటి కన్నా ప్రాముఖ్యమైనది. వాస్తు లోపించడం ఈ దేశంలో కాని ఆ ఇంటిలోకాని ఏదో ఒక లోపం కనిపి సూనే ఉంటుంది. కనుక వాస్తు ఎంత అవసరమో? మనమందరం తెలుసుకోవాలి. ఈ వాస్తు అనేది కొన్నివేల సంపత్సరాల మంచి వస్తున్నది. ఇది అన్ని మత గ్రంధాలలో కూడా వాస్తును ఏదో ఒక రూపంలో పొందిపరిచి ఉంచడం జరిగింది. అప్పటినుంచి ఇప్ప టిపరకు వాస్తును అనుసరించి ముందుకు కొనసాగగలిగిన వారందరూ కూడా వారి కుటుంబాలలో ఎంతో ఎదుగుదల ఉంటుం దని మనమందరం నమ్మవచ్చు, వాస్తుకు కావలసింది ముఖ్యంగా గాలి, నీరు, వెలుతురు ఈ మూడింటిని ఇంటి లోపలికి ప్రవేశిం చే విధంగా వాస్తును అనుసరించి బిల్డింగ్ నిర్మాణం చేపట్టగలిగితే మంచి ఫలితాలు పొందగలుగుతారు. వాస్తులో వాస్తవాలను మనం గమనించగలిగితేఎందరో మేధావులు మరియు పండితులు వీరందరి పరిశోధనలు చేసి వాస్తులో వాస్తవాలను వెలికి తీయగలిగారు. వాస్తును మనమందరం మంచి ఉద్దేశ్యంతో నమ్మగలిగితే మంచి ఫలితాలు పొందగలుగుతాం.